వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్‌లో ఇద్దరు యువకులు గల్లంతైన ఘటనపై మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని, కెనాల్ వద్ద ప్రత్యేక బందోబస్తు మరియు పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.
Comments
Loading comments...

