Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగండ్లలో గణేష్ లడ్డూ వేలం.. రూ.50 వేలు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 6:20 PM మార్కాపురంGeneral
వెలిగండ్లలో గణేష్ లడ్డూ వేలం.. రూ.50 వేలు - Udayam
వెలిగండ్ల మండలం రామగోపాలపురం (రంగన్నపల్లి)లో గణేష్ లడ్డూ వేలంపాట రూ.50 వేలకు ముగిసింది. కమతం వెంకటరెడ్డి కుమారులు వెంకటేష్, భార్గవ్ లడ్డూను దక్కించుకున్నారు. రూ.1,000తో ప్రారంభమైన వేలం రూ.50 వేల వరకు సాగింది. మేళతాళాలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ లడ్డూను వారు ఇంటికి తీసుకెళ్లారు. గతేడాది ఇదే లడ్డూ రూ.70 వేలకు పలికింది.

Comments

G
Loading comments...