Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్గటూర్‌లో భూభారతి రీ సర్వే

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 11:47 AM నిజామాబాద్General
వెల్గటూర్‌లో భూభారతి రీ సర్వే - Udayam
మెండోరా మండలం వెల్గటూర్‌లో భూభారతి రీ సర్వే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ మాట్లాడుతూ, పైలట్ ప్రాజెక్ట్‌గా వెల్గటూర్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. రీ సర్వేతో ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని అన్నారు. రీ సర్వేకు రైతులందరూ సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...