Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్యాన్స్‌తో కూరగాయల అమ్మకాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 9:33 AM జాతీయంGeneral
డ్యాన్స్‌తో కూరగాయల అమ్మకాలు - Udayam
కూరగాయల దుకాణంలో ఉల్లిపాయలు, బంగాళాదుంపల మధ్య యువతి డ్యాన్స్‌ చేయగా, యజమాని కూడా స్టెప్పులు వేశారు. ఈ ప్రదర్శన చూసేందుకు జనం భారీగా గుమికూడి అక్కడే కూరగాయలు కొనుగోలు చేశారు. ఈ వినూత్న మార్కెటింగ్‌కు సంబంధించిన 30 సెకన్ల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వ్యాపారి ఆలోచనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

Comments

G
Loading comments...