Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్‌ మాక్‌డ్రిల్

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 10:47 AM హన్మకొండ General
వేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్‌ మాక్‌డ్రిల్ - Udayam
వేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్‌ భద్రతా సిబ్బంది మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులు ఆలయంలోకి చొరబడితే ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఆలయాన్ని ఆయుధాలతో చుట్టుముట్టి, లోపలికి చొచ్చుకెళ్లి దుండగులను అదుపులోకి తీసుకునే విధానాన్ని సిబ్బంది ప్రదర్శించారు.

Comments

G
Loading comments...