వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున 25 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని జిల్లా మత్స్యకార సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడు, చీకటి శ్రీరాములు సూచించారు.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు వజ్రపుకొత్తూరు మండలంలోని మంచినీళ్లపేట, నువ్వలరేవు, ఉక్కుంపేట, కంబాలరాయుడుపేట, దేవినలతాడ, కొత్తపేట గ్రామాల్లో పర్యటించి మత్స్యకారులకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

