వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో వచ్చే వేసవికి విద్యుత్ డిమాండ్ 21 వేల మెగావాట్లు దాటవచ్చని డిస్కంలు అంచనా వేస్తున్నాయి. గత నెలలోనే 20,018 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది.
ఫిబ్రవరి-మే మధ్య కనీసం 5 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఎక్స్ఛేంజీలో కొనుగోలు చేయాల్సి రావచ్చని భావిస్తున్నాయి. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది.
Comments
Loading comments...

