Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూలీల నుంచి సీఆర్పీఎఫ్‌కు

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:43 AM జాతీయంGeneral
కూలీల నుంచి సీఆర్పీఎఫ్‌కు - Udayam
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దినకూలీ సోదరులు సీఆర్పీఎఫ్ శిక్షణ పూర్తి చేసుకుని స్వగ్రామానికి రావడంతో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. భవన నిర్మాణ పనులు చేసిన వీరిద్దరూ దేశ రక్షణకు ఆయుధాలు ధరించనుండటంతో కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.

Comments

G
Loading comments...