Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయ్యో ఎంత పని చేశావు తల్లి

Follow Udayam on Google
Vamshi Vardhan Sep 11, 2026 10:10 AM జగిత్యాలGeneral
అయ్యో ఎంత పని చేశావు తల్లి - Udayam
ఏం కష్టమొచ్చిందో ఏమో పాపం ఓ తల్లి క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయం చివరకు 2 నిండు ప్రాణాలను బలిగొన్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుమారుడితో పాటు, తాను బావిలో దూకి తనువు చాలించడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. JGTL(D) మల్యాల(m) ముత్యంపేట శివారులో తల్లి కవిత(34) తన కుమారుడు శశాంక్ (7)తో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలో నిన్న కవిత మృతదేహం లభించగా, నేడు చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు.

Comments

G
Loading comments...