Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో బ్రిక్స్ సదస్సు

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:54 AM జాతీయంGeneral
భారత్‌లో బ్రిక్స్ సదస్సు - Udayam
భారత్ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలోని భరత్ మంటపంలో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ సదస్సు నేపథ్యంలో నగరంలో కఠిన ట్రాఫిక్ ఆంక్షలతో పాటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.

Comments

G
Loading comments...