Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సాధికారతపై ముకేశ్ అంబానీ

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 10:23 AM జాతీయంGeneral
మహిళా సాధికారతపై ముకేశ్ అంబానీ - Udayam
ఉద్యోగాలు చేసే మహిళలు, మాతృమూర్తులకు అండగా నిలిచే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ పిలుపునిచ్చారు. అరుంధతి భట్టాచార్య పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, దేశంలోని మహిళలు తిరుగులేని శక్తిగా ఎదిగినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని ఉద్ఘాటించారు.

Comments

G
Loading comments...