వార్తలకు తిరిగి వెళ్లండి

సరిగ్గా 24 ఏళ్ల క్రితం అమెరికాను వణికించిన 9/11 ఉగ్రదాడిలో ట్విన్ టవర్స్ కూలిపోవడంతో పాటు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘోర విషాదంలో భారీ ఆర్థిక నష్టం వాటిల్లడంతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న జాగిలాలు, సిబ్బంది తీవ్ర దుష్ప్రభావాలను ఎదుర్కొన్నారు.
Comments
Loading comments...

