Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండలను పిండి చేస్తున్న అక్రమదారులు

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:45 AM శ్రీకాకుళంGeneral
కొండలను పిండి చేస్తున్న అక్రమదారులు - Udayam
శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండానే కొండలను బాంబులతో పేల్చి అక్రమ కంకర తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. రెవెన్యూ, గనుల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రాత్రింబవళ్లు లారీల్లో అక్రమ రవాణా చేస్తూ అక్రమార్కులు కోట్లు ఆర్జిస్తున్నారు.

Comments

G
Loading comments...