వార్తలకు తిరిగి వెళ్లండి

జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జైలులో చరవాణి వినియోగించిన కేసులో సిట్ విచారణ పూర్తి చేసింది.
తల్లిదండ్రులతో మాట్లాడినట్లు అంగీకరించిన ప్రజ్వల్, ఫోన్ తెచ్చిన వ్యక్తిపై నోరు మెదపకపోవడంతో కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది.
Comments
Loading comments...

