Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేపీహెచ్‌బీలో SI మాస్ డ్యూటీ

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:50 AM హైదరాబాద్General
కేపీహెచ్‌బీలో SI మాస్ డ్యూటీ - Udayam
కేపీహెచ్‌బీలో రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని సెక్టార్ ఎస్సై మౌనిక లాఠీతో తరిమికొట్టారు. హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో చెట్ల పొదల్లోకి వెళ్లి వారిని తరమడంతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు.

Comments

G
Loading comments...