వార్తలకు తిరిగి వెళ్లండి

పొలాల అమావాస్య సందర్భంగా రైతులు తమ వ్యవసాయానికి సహకరించే ఎద్దులను రంగురంగుల వస్త్రాలు, పూలమాలలు, అలంకరణలతో ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పశువులు ఆరోగ్యంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు.
Comments
Loading comments...

