Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరాచక పాలనపై వైసీపీ వీరన్న విమర్శలు

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 4:59 PM తూర్పుగోదావరి General
అరాచక పాలనపై వైసీపీ వీరన్న విమర్శలు - Udayam
రాష్ట్రంలో అధికార పార్టీ అరాచక పాలన కొనసాగుతోందని వైసీపీ రాష్ట్ర యువజన సంఘ కార్యదర్శి చౌటుపల్లి వీరన్న ఘాటుగా విమర్శించారు. పేదలకు అండగా ఉండాల్సిన పోలీసు యంత్రాంగం, అధికారులు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. తోట త్రిమూర్తులను అక్రమంగా నిర్బంధించడం, ఆర్టీవో అధికారి తీరు ప్రజలందరికీ తెలిసిన విషయమేనని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...