వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో జూనియర్ డాక్టర్ల (JUDA) ఆందోళన కొనసాగుతోంది. స్టైపెండ్ పెంపుతో పాటు తమ డిమాండ్లను పరిష్కరించాలని జూడాలు పట్టుబడుతున్నారు.
సమ్మెతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై ప్రభావం పడకుండా అత్యవసర సేవలు, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లలో సేవలు నిరంతరం కొనసాగించాలని హైకోర్టు సూచించింది.
Comments
Loading comments...

