Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పామూరులో టీడీపీ నాయకుడు మృతి

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 5:46 PM ప్రకాశం General
పామూరులో టీడీపీ నాయకుడు  మృతి - Udayam
పామూరు మండలం పడమర కట్టకిందపల్లి పంచాయతీ దొడ్డ వెంకటపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బోగ్యం హరి మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కనిగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ యారవ రమాశ్రీనివాస్, మండల టీడీపీ అధ్యక్షుడు బొల్లా నరసింహారావు హరి మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ అండగా ఉంటారని వారు తెలిపారు.

Comments

G
Loading comments...