వార్తలకు తిరిగి వెళ్లండి

కాట్రేనికోన పంచాయతీ పరిధిలో రోడ్లపై సంచరిస్తున్న ఆవులను గోశాలకు తరలిస్తామని పంచాయతీ కార్యదర్శి జే.వి.వి. సత్యనారాయణ వర్తక సంఘానికి హామీ ఇచ్చారు.
రోడ్లపై ఆవుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వర్తక సంఘ సభ్యులు కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన ముందుగా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ప్రకటన చేసి, అనంతరం ఆవులను గోశాలకు తరలించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

