వార్తలకు తిరిగి వెళ్లండి

రామన్నపేటలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, దిల్లీ నిరసనలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం పైలట్ గన్‌లను ఉపయోగించిందని ఆరోపించారు.
ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అమిత్‌షా రాజీనామా చేయాలని, లేదంటే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పలువురు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

