వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం నల్లగొండలో రాష్ట్ర 4వ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
సెప్టెంబరు 6, 7, 8 తేదీల్లో కరీంనగర్‌లో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

