వార్తలకు తిరిగి వెళ్లండి

ద్రాక్షారామ ప్రభుత్వ హైస్కూల్‌లో ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలని కోరుతూ మంగళవారం ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. రాష్ట్రవ్యాప్త ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు పాఠశాలలోని రాధాకృష్ణన్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
కేంద్రాన్ని కోరాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీయూఎస్, పీఆర్టీయూ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

