Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివకోటి హైవేపై రాకపోకలకు అంతరాయం

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 5:43 PM కోనసీమGeneral
శివకోటి హైవేపై రాకపోకలకు అంతరాయం - Udayam
రాజోలు మండలం శివకోటిలో హైవేపై రాకపోకలు నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేత రుద్రరాజు గోపాలకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. 132 కేవీ విద్యుత్ తీగలు కిందకు వేలాడడంతో పెద్ద వాహనాల రాకపోకలను నిలిపి పనులు చేపట్టారని ఆయన తెలిపారు. బ్రిడ్జి పనులతోపాటే విద్యుత్ పనులు పూర్తి చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని, వెంటనే పనులు పూర్తి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...