Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాచర్లలో 'వెలుగొండ వారోత్సవాల' వేడుకలు

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 5:54 PM ప్రకాశం General
రాచర్లలో 'వెలుగొండ వారోత్సవాల' వేడుకలు - Udayam
రాచర్ల మండలం సత్యవోలు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘వెలుగొండ వారోత్సవాల’ కార్యక్రమం నిర్వహించారు. అధికారుల ద్వారా రైతులకు నీటి యాజమాన్యం, సూక్ష్మ నీటి పారుదల, ఫార్మ్ పాండ్లు, వీడ్ మ్యాట్స్ వినియోగం, ఉద్యాన పంటల అభివృద్ధిపై అవగాహన కల్పించారు. ప్రాంతానికి అనుకూలమైన పంటల ఎంపిక, పంటల మార్పిడి, ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడి, మెరుగైన ఆదాయం పొందే విధానాలను వివరించారు.

Comments

G
Loading comments...