Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా విడుదల

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 5:52 PM ప్రకాశం General
ఓటర్ల జాబితా విడుదల - Udayam
బేస్తవారిపేట మండలంలోని 19 గ్రామ పంచాయతీల ఎస్సీ, ఎస్టీ, బీసీ మార్క్‌డ్ ఓటర్ల జాబితాను అధికారులు ప్రచురించారు. జాబితాలు సంబంధిత పంచాయతీ కార్యాలయాల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉన్నాయి. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 26 నుంచి 28లోగా సవరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రజలు జాబితాను పరిశీలించి, నిర్ణీత గడువులోగా అభ్యంతరాలు తెలియజేయాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...