Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేపాడలో ఘనంగా ప్రధాని జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 17, 2026 4:20 PM విజయనగరంGeneral
వేపాడలో ఘనంగా ప్రధాని జన్మదిన వేడుకలు - Udayam
భారత ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా గురువారం వేపాడ మండల బిజేపీ నాయకులు దబ్బిరాజుపేటలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందయ డాక్టర్ గగన సింధు 80 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో నేతలు పవన్‌, మహేశ్‌, కన్నం నాయుడు వేపాడ, వల్లంపూడి, దబ్బిరాజుపేట అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారుల ఆటవస్తువులు పంపిణీ చేశారు. వినాయకుని మండపాల్లో ప్రధాని పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...