వార్తలకు తిరిగి వెళ్లండి

వేంపేటలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, ఆరోగ్యం, అంగన్వాడీ సేవలపై అవగాహన కల్పించారు.
సూపర్‌వైజర్ షమీం సుల్తానా మాట్లాడుతూ చిన్నారుల ఎదుగుదలకు సమతుల్య ఆహారం అవసరమన్నారు. తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

