Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేమవరం రైల్వే అండర్‌పాస్‌లో వర్షపు నీరు

Follow Udayam on Google
Siva Koteswara Rao Sep 25, 2026 5:13 PM గుంటూరుఆంధ్రప్రదేశ్
వేమవరం రైల్వే అండర్‌పాస్‌లో వర్షపు నీరు - Udayam
ఫిరంగిపురం కర్నూలు–గుంటూరు రహదారి నుంచి వేమవరం గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే అండర్‌పాస్‌ వద్ద కురిసిన భారీ వర్షానికి నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...