వార్తలకు తిరిగి వెళ్లండి
దత్తిరాజేరు మండలం పెదకాదలో శ్మశానవాటిక లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, చలిని తట్టుకోలేక సామిరెడ్డి పరదేశమ్మ (65), నంగిరెడ్డి లక్ష్మణ్ నాయుడు (63) మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.
గ్రామానికి దూరంగా ఏడొంపుల గడ్డ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పీకల్లోతు నీటిలో మృతదేహాలను తరలించాల్సి వచ్చింది.
Comments
Loading comments...

