వార్తలకు తిరిగి వెళ్లండి

మధురవాడ 5వ వార్డు పరిధిలోని కార్పెంటర్ కాలనీలో గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక రేకుల షెడ్డు కూలిపోయింది భారీ వర్షాలకు ఈప్రమాదం జరిగింది.ఇల్లు కూలిన సమయంలో ఇంట్లోనే ఉన్న కుటుంబ సభ్యులు దెబ్బలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు .
టీడీపీ సీనియర్ నాయకుడు మొల్లి లక్ష్మణరావు ఉదయాన్నే ఘటనా స్థలాన్ని పరిశీలించారు.బాధితుల సమస్యను స్థానిక ఎమ్మెల్యే గంటా దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు
Comments
Loading comments...

