వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలోని మంగువారితోటకు చెందిన సతీష్ (41) బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులు భార్య హరిత, అన్నయ్య రాజేష్, ఎం. సాయికుమార్ నెహ్రూ నేత్రదానం చేయాలని నిర్ణయించారు.
మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్లు పూతి సుజాత, బి. మనుకుమార్ సతీష్ కార్నియాలను సేకరించారు. అనంతరం వాటిని విశాఖలోని ఎల్.వి. ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.
Comments
Loading comments...

