వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాను ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం, ఈదురుగాలులకు వేమూరు-భట్టిప్రోలు ప్రధాన రహదారిపై తాటిచెట్లు కూలిపోయాయి. దీంతో రావికంపాడు, అబ్బనగూడవల్లి మీదుగా వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

