Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్క ఓటుతో వైసీపీ అభ్యర్థి గెలుపు

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 11:43 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఒక్క ఓటుతో వైసీపీ అభ్యర్థి గెలుపు - Udayam
ధర్మవరం మున్సిపాలిటీ ఒకటో వార్డులో ఉత్కంఠ నెలకొంది. రీకౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామకృష్ణమ్మ ఒక్క ఓటు మెజార్టీతో విజయం సాధించారు. తొలుత ఫలితంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ అభ్యర్థి సాకే లక్ష్మీదేవి రీకౌంటింగ్‌ కోరడంతో అధికారులు మరోసారి ఓట్లు లెక్కించారు.

Comments

G
Loading comments...