వార్తలకు తిరిగి వెళ్లండి
గోదావరిఖని గాంధీనగర్‌లో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన పైలాన్‌ను రోడ్డు విస్తరణలో భాగంగా మున్సిపల్ అధికారులు తొలగించారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు క్రేన్‌ను అడ్డుకుని ధర్నా చేశారు.
ఇన్‌చార్జ్ కమిషనర్ వచ్చి వివరణ ఇచ్చేవరకు ఆందోళన విరమించబోమన్నారు. పైలాన్ తొలగింపు ఆపి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

