వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో జాతీయ రహదారి ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న నీటి వనరుల పూడిక తొలగింపు పనులపై అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకునే కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బిహార్ సీఎం సమ్రాట్ చౌధరి హాజరయ్యారు.
Comments
Loading comments...

