Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులలో వైసీపీ ఆధిక్యం

Follow Udayam on Google
Harika Nov 03, 2026 11:39 AM కడపGeneral
పులివెందులలో వైసీపీ ఆధిక్యం - Udayam
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో పులివెందులలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీకి 84, టీడీపీకి 61 ఓట్లు వచ్చాయి. ఉయ్యూరులో వైసీపీకి 27, టీడీపీకి 9 ఓట్లు పోలయ్యాయి. బద్వేల్‌లో 39 వార్డులు ఏకగ్రీవం కాగా, ఎన్నిక జరిగిన ఒక్క వార్డులో జనసేనపై టీడీపీ గెలిచింది. అమలాపురం, మడకశిర, నరసాపురం, తిరువూరులో జనసేన, మార్కాపురంలో టీడీపీ ఆధిక్యంలో ఉన్నాయి. ఎక్కువ స్థానాల్లో కూటమి ముందంజలో ఉంది.

Comments

G
Loading comments...