వార్తలకు తిరిగి వెళ్లండిడ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబు హల్‌చల్ Harika Nov 03, 2026 11:46 AM రాజన్న సిరిసిల్లGeneral00SaveShareరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ మందుబాబు హల్‌చల్ చేస్తూ పోలీసులను ఇబ్బంది పెట్టాడు. 0 0 Save Share CommentsGPostLoading comments...