వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ, వైఎస్సార్‌సీపీ సమానంగా నిలిచాయి. 2, 4, 5, 6 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా.. 3, 7, 8, 9 వార్డులను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.
దీంతో ఇరు పార్టీలు చెరో నాలుగు వార్డుల్లో గెలుపొందాయి.
Comments
Loading comments...

