వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ ఆధిక్యం సాధించింది. మొత్తం 1,106 ఓట్లకు గానూ టీడీపీకి 498, వైఎస్సార్‌సీపీకి 331, జనసేనకు 60, బీజేపీకి 28 ఓట్లు వచ్చాయి.
సీపీఐకి 9, సీపీఎంకు 6, బీఎస్పీకి 2 ఓట్లు పోలయ్యాయి.
Comments
Loading comments...

