వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాప్తాడు ఘటనలో నిందితుడిపై పోలీసులు కఠిన సెక్షన్లు నమోదు చేశారు. హత్యాయత్నానికి BNS 101(1), ఎలక్ట్రిక్ రంపంతో దాడికి 118(1), పాఠశాలలోకి చొరబడి ఆయుధంతో దాడి చేసినందుకు 333 సెక్షన్లు మోపారు.
గాయపడిన బాలిక ఎస్సీ వర్గానికి చెందినది కావడంతో SC, ST చట్టంలోని 3(2)(V) సెక్షన్ కూడా నమోదు చేశారు. ఈ సెక్షన్ల కింద జీవిత ఖైదు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

