Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైవేపై కూలిన చెట్ల తొలగింపు

Follow Udayam on Google
Harika Nov 03, 2026 11:54 AM బాపట్లGeneral
బాపట్ల జిల్లాలో తుపాను ప్రభావంతో హైవేపై భారీగా చెట్లు కూలిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది యుద్ధప్రాతిపదికన చెట్లను తొలగిస్తూ రహదారిని క్లియర్ చేస్తున్నారు. రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...