వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 21, 31వ వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది. 21వ వార్డులో టీడీపీ అభ్యర్థి 586 ఓట్ల మెజార్టీతో, 31వ వార్డులో వెంకటేశ్వరరావు 90 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
17వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి గున్నాభత్తుల రాంబాబు 345 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Comments
Loading comments...

