Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలో పెండింగ్ వేతనాల కోసం క్షౌరకుల విధుల బహిష్కరణ

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 20, 2026 5:11 PM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడలో పెండింగ్ వేతనాల కోసం క్షౌరకుల విధుల బహిష్కరణ - Udayam
వేములవాడ రెండో కళ్యాణకట్టలో పనిచేస్తున్న క్షౌరకులు పెండింగ్ వేతనాలు సహా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆలయ అధికారులను కోరారు. స్పందించిన ఆలయ అధికారులు రెండు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో క్షౌరకులు నిరసనను విరమించారు.

Comments

G
Loading comments...