Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేలంక, వీరవరం ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పర్యటన

Follow Udayam on Google
U.S.Rao Sep 24, 2026 10:20 PM కాకినాడGeneral
వేలంక, వీరవరం గ్రామాల్లో ముంపు ప్రాంతాలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గురువారం పర్యటించి నివాసితులకు ధైర్యం చెప్పారు. పుష్కర నీరును ఏలేరు కాలువల ద్వారా సరఫరా చేస్తున్నందున లోతట్టు గ్రామాలు ముంపుకు గురవుతున్నాయనీ వెంటనే నిలుపుదల చేయాలని ఎమ్మెల్యే ఇరిగేషన్ మంత్రిని ఫోను ద్వారా కోరారు. ఈ పర్యటనలో తోట రవి, తోట గాంధీ, ఎంపీడీవో హరిక్రిష్ణ, తహసీల్దార్ సాయికిరణ్, విఆర్వోలు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...