Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేగావతినదిలో దిగవద్దు

Follow Udayam on Google
B. Rajesh Sep 24, 2026 4:10 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
వేగావతినదిలో దిగవద్దు - Udayam
భారీగా కురిసిన వర్షాలకు వేగావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుందని, ఎవరు నదిలో దిగొద్దని ఎస్ఐ కొండలరావు సూచించారు. బొబ్బిలి మండలం అలజంగి వేగావతి నదిని ఆయన గురువారం పరిశీలించారు. చేపల కోసం నదిలో దిగిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇళ్లకు పంపించారు. ప్రవాహం పెరగడం వలన నదిలో దిగడం ప్రమాదమన్నారు. నది, సాగునీటి కాలువలు, చెరువుల్లో దిగొద్దని ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...