వార్తలకు తిరిగి వెళ్లండి

గణపతి నవరాత్రి వేడుకలు నేటి నుంచి మొదలయ్యాయి. ఉత్సవాలు ముగిసే వరకు చాలా ప్రాంతాలు డీజే మోతలతో దద్దరిల్లనున్నాయి. అయితే ఈ శబ్దాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
పరిమితికి మించిన శబ్దాల వల్ల చెవులతో పాటు గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. వేడుకల్లో భక్తి పాటలు, సంప్రదాయ వాయిద్యాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. రాత్రివేళల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

