వార్తలకు తిరిగి వెళ్లండి

డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బ ఇవాళ వినాయక చవితి వేడుకలను కలిసి జరుపుకున్నారు. ఈ ఫొటోను తరుణ్ SMలో పోస్టు చేయడంతో రిలేషన్ను కన్ఫర్మ్ చేసినట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
'ఓం శాంతి శాంతిశాంతి:' మూవీ షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈషా తనకు ఫ్రెండ్ కన్నా ఎక్కువని గతంలో తరుణ్ తెలిపారు.
Comments
Loading comments...

