Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే నెల 9న తుది ఓటర్ల జాబితా విడుదల - కలెక్టర్

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 29, 2026 6:48 PM విజయనగరంGeneral
వచ్చే నెల 9న తుది ఓటర్ల జాబితా విడుదల - కలెక్టర్ - Udayam
విజయనగరం జిల్లాలో SIR ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంపై ఎలక్టోరల్‌ రోల్‌ అబ్దర్వర్‌ రోణంకి గోపాలకృష్ణ అధికారులను అభినందించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ మ్యాపింగ్‌ కాని 1,93,735 మందిలో 3,012 మంది అనర్హులుగా గుర్తించగా, 1,90,724 మంది పేర్లను జాబితాలో చేర్చనున్నట్లు తెలిపారు.ఈ మేరకు వచ్చే నెల 9న తుది ఓటర్ల జాబితా విడుదల కానుందని చెప్పారు.

Comments

G
Loading comments...