Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

VB-G-RAM-G పనులను పరిశీలించిన సర్పంచ్‌

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 2:24 PM జయ శంకర్ భూపాలపల్లి General
VB-G-RAM-G పనులను పరిశీలించిన సర్పంచ్‌ - Udayam
మొగుళ్లపల్లి మండలం పెద్దకోమటిపల్లి గ్రామంలో బుధవారం సర్పంచ్‌ సప్పిడి ఇందిరా, కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు మెరుగు సురేష్‌ గౌడ్‌ VB-G-RAM-G పథకం కింద చేపడుతున్న పనులను పరిశీలించారు. పనుల వివరాలను తెలుసుకున్నారు. గ్రామస్థులు ఈ పథకం ద్వారా చేపడుతున్న పనులను సద్వినియోగం చేసుకోవాలని, గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారు సూచించారు.

Comments

G
Loading comments...